స్వామియే
శరణం అయ్యప్పSwamiye
Saranam Ayyappa
వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులందరి విరాళాలు, సహకారంతో కొణిజేడులో నిర్మించబడిన అయ్యప్ప స్వామి ఆలయానికి సాదర స్వాగతం. ఈ ఆలయంలో ఇరుముడితో పవిత్రమైన పద్దెనిమిది మెట్లు (పదునెట్టాంబడి) ఎక్కి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలదు. A warm welcome to everyone to the Ayyappa Swamy Temple in Konijedu, built with the generous donations and support of devotees from various places. The temple offers devotees the blessed opportunity to climb the sacred 18 steps (Pathinettampadi) carrying the Irumudi and seek the divine blessings of Lord Ayyappa.
మన ఆలయంOur temple
భూమి కొనుగోలు నుండి ప్రాణ ప్రతిష్ఠ వరకు, ప్రతీ రాయి భక్తుల విరాళాలతోనే నిలిచింది. From buying the land to the Prana Prathishta, every stone was laid with the contributions of devotees.
మూడు సన్నిధులు, గోపురాలుThree sannidhis with gopurams
ప్రతి సన్నిధికి ప్రత్యేక గోపురం.Each shrine is crowned with its own gopuram.
ముఖ మంటపంMukha Mantapam
భజనలు, పడిపూజ, సామూహిక కార్యక్రమాల కోసం.For bhajans, Padi Pooja and community gatherings.
ధ్వజస్తంభంDhwajasthambham
ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం.The sacred flagstaff installed in the temple courtyard.
భక్తుల విరాళాలతో ఆలయ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం. ప్రతీ రూపాయి లెక్క సన్నిధానం వద్ద భద్రంగా ఉంది. Spent on building the temple, all of it given by devotees. The Sannidhanam keeps an itemised account of every rupee.
ఖర్చు ఎక్కడికి వెళ్లిందిWhere the money went
ఫిబ్రవరి 2023 నుండి ఆలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ, తరువాతి పనులకు చేసిన ఖర్చుల వివరాలు.What was spent on building the temple, the Prana Prathishta and later works, from February 2023.
ప్రతి ఖర్చుకు సంబంధించిన పూర్తి లెక్కలు సన్నిధానం వద్ద చూడవచ్చు.The full itemised accounts can be seen at the Sannidhanam.
నిర్మాణ ప్రయాణంHow the temple was built
- భూమిLandఆలయ స్థలం కొనుగోలుTemple site purchased
- పునాదిFoundationశంకుస్థాపన, పునాది పనులుGroundbreaking and foundation
- సన్నిధులుShrinesమూడు సన్నిధులు, గోపురాలుThree shrines and gopurams
- ముఖ మంటపంMantapamమంటపం, ఫ్లోరింగ్, విద్యుత్Hall, flooring, electricals
- విగ్రహాలుVigrahasదేవతా విగ్రహాల ఏర్పాటుDeity idols installed
- ప్రాణ ప్రతిష్ఠPrana Prathishtaగురువు గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠConsecration by Guruswamy
ధర్మకర్తలుFounders and trustees
ఆలయాన్ని స్థాపించి, నిర్వహిస్తున్న ధర్మకర్తల దంపతులు.The couples who founded the temple and look after it.
వ్యవస్థాపక ధర్మకర్తలుFounder trustees
-
శ్రీ గుత్తికొండ రామచంద్రా రెడ్డి – శ్రీమతి ప్రసన్నSri Guttikonda Ramachandra Reddy & Smt. Prasanna
-
శ్రీ దగ్గుమాటి రామకృష్ణ – శ్రీమతి శ్రీలక్ష్మీSri Daggumati Ramakrishna & Smt. Srilakshmi
-
శ్రీ ఈవూరి సురేష్ రెడ్డి – శ్రీమతి రాధSri Evuri Suresh Reddy & Smt. Radha
ధర్మకర్తలుTrustees
-
శ్రీ వేదా రమణారెడ్డి – శ్రీమతి సీతారామమ్మSri Veda Ramana Reddy & Smt. Seetharamamma
-
శ్రీ దగ్గుమాటి శ్రీనివాసులు – శ్రీమతి నాగరాజకుమారిSri Daggumati Srinivasulu & Smt. Nagarajakumari
-
శ్రీ గున్నపనేని లింగారెడ్డి – శ్రీమతి స్వప్నSri Gunnapaneni Linga Reddy & Smt. Swapna
-
శ్రీ బాలినేని రామిరెడ్డి – శ్రీమతి ప్రసన్నSri Balineni Rami Reddy & Smt. Prasanna
-
శ్రీ గాదె క్రిష్ణా రెడ్డి – శ్రీమతి కమలమ్మSri Gade Krishna Reddy & Smt. Kamalamma
-
శ్రీ లంకపోతు రమణారెడ్డి – శ్రీమతి నాగసుశీలSri Lankapothu Ramana Reddy & Smt. Naga Suseela
-
శ్రీ గాదె వాసుదేవ రెడ్డి – శ్రీమతి శోభనSri Gade Vasudeva Reddy & Smt. Sobhana
-
శ్రీ మంచికంటి వెంకటేశ్వర రెడ్డి – శ్రీమతి అరుణSri Manchikantti Venkateswara Reddy & Smt. Aruna
భూమి కొనుగోలు నుండి ప్రాణ ప్రతిష్ఠ వరకు ఆలయ నిర్మాణాన్ని ముందుండి నడిపించిన వారికి కృతజ్ఞతలు.With gratitude to the one who led the temple’s construction from buying the land to the Prana Prathishta.
సేవలుSevas
అన్నదానాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇతర సేవల కోసం కమిటీని సంప్రదించండి.Annadanam can be booked online. Contact the committee to book any other seva.
పడిపూజPadi Pooja
పదునెట్టాంబడికి దీపాలు, పుష్పాలతో చేసే విశేష పూజ. మండల కాలంలో భక్తుల కుటుంబాల తరఫున నిర్వహిస్తాము.The special pooja of the eighteen holy steps with lamps and flowers, performed on behalf of devotee families during the Mandala season.
ఒక రోజు అన్నదానంSponsor a day of Annadanam
మీ కుటుంబం పేరున, పుట్టినరోజు లేదా స్మారకార్థం ఒక రోజు స్వాములకు భిక్ష.Feed the swamis for a day in your family's name, for a birthday or in memory of a loved one.
నెలవారీ దాతMonthly sponsor
ఒక నెల పాటు ఆలయంలో నిత్య పూజ, దీపారాధన, నైవేద్యం మీ కుటుంబం పేరున జరుగుతాయి.For one month, the temple’s daily pooja, deeparadhana and naivedyam are offered in your family’s name.
నిత్య పూజ నెలవారీ దాతలుMonthly sponsors of daily pooja
ప్రతి నెల ఒక కుటుంబం నిత్య పూజ, దీపారాధన, నైవేద్యం ఖర్చులను స్వీకరిస్తుంది. ఈ దాతలకు కృతజ్ఞతలు.Each month, one family sponsors the daily pooja, deeparadhana and naivedyam. With gratitude to these sponsors.
ఆలయ అర్చకులుTemple priest
ప్రతిరోజూ నిత్య పూజ, అభిషేకం, దీపారాధన, నైవేద్యం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల కోసం అర్చకులను సంప్రదించండి.Performs the daily pooja, abhishekam, deeparadhana and naivedyam. Contact the priest for special poojas.
- ఉదయం పూజMorning pooja
- 6:00 AM
- సాయంత్రం పూజEvening pooja
- 6:00 PM
- ఫోన్Phone
- +91 83413 82659
మండల అన్నదానంMandala Annadanam
మాల ధరించిన స్వాములకు మండల కాలమంతా ప్రతిరోజూ భిక్ష. డబ్బు రూపంలో గానీ, సరుకుల రూపంలో గానీ సహాయం చేయవచ్చు. Through the Mandala season, swamis who wear the mala are served bhiksha every day. You can give money or give in kind.
- బియ్యంRice
- నెయ్యిGhee
- నూనెOil
- కూరగాయలుVegetables
- గ్యాస్ సిలిండర్Gas cylinders
- మంచినీరుDrinking water
- ప్లేట్లుPlates
- ప్రారంభంBegins
- నవంబర్ 11 November
- ప్రతిరోజూEvery day
- మధ్యాహ్న భిక్షAfternoon bhiksha
- దాతలుDonors
- రోజుకు 1 నుండి 4 కుటుంబాలు1 to 4 families per day
- ముగింపుConcludes
- మకర జ్యోతిMakara Jyothi
సమర్పణల ఆన్‌లైన్ బుకింగ్Book Offerings online
తేదీ ఎంచుకుని, మీ సమర్పణ, వివరాలు ఇవ్వండి. బుకింగ్ సంఖ్యతో మీకు నిర్ధారణ వస్తుంది.Pick a date, tell us what you’d like to offer, and you’ll get a booking reference.
అన్నదాన భవనం, వంటశాల నిర్మాణం (అంచనా బడ్జెట్ ₹30 లక్షలు)Building the Annadanam hall and kitchen (estimated budget ₹30 lakh)
స్వాములకు భిక్ష వడ్డించేందుకు అన్నదాన భవనం, వంటశాల నిర్మిస్తున్నాము. వచ్చిన ప్రతి విరాళం, చేసిన ప్రతి ఖర్చు ఇక్కడ చూపిస్తాము. We are building an Annadanam hall where swamis are served bhiksha, with its own kitchen (vantasala). Every donation received and every rupee spent is listed here.
లక్ష్యం ₹30,00,000Target ₹30,00,000
సేకరించిన విరాళాలుDonations received
ఇప్పటివరకు ఖర్చుSpent so far
మిగిలిన నిధిBalance in hand
వివరాలు లోడ్ అవుతున్నాయి…Loading…
భవన నిర్మాణానికి విరాళంDonate to the hall
విరాళం పంపేటప్పుడు చెల్లింపు నోట్‌లో "Annadanam hall" అని రాయండి, అది ఈ నిధిలో లెక్కించబడుతుంది.When you donate, write "Annadanam hall" in the payment note so it is counted towards this fund.
ఆలయానికి విరాళంSupport the temple
ఏ మొత్తమైనా స్వామికి సమానమే. ఆలయ అభివృద్ధికి పెద్ద విరాళాలు ఇచ్చే దాతలను ఈ శ్రేణులలో గౌరవిస్తాము. Every offering is equal before Swamy. Donors who give towards the temple's growth are honoured in these tiers.
వెండి దాతSilver
బంగారు దాతGold
ప్లాటినం దాతPlatinum
వజ్ర దాతDiamond
బ్యాంక్ ఖాతాBank transfer
- పేరుName
- Ayyappa Sannidhanam Konijedu
- బ్యాంక్Bank
- Kotak Mahindra Bank, Chandanagar, Hyderabad
- ఖాతా సంఖ్యAccount no.
- 4348116454
- IFSC
- KKBK0007489
- ఖాతా రకంType
- కరెంట్ ఖాతాCurrent account
QR కోడ్ స్కాన్ చేసి చెల్లించండిScan to pay with UPI
- పేరుPayee
- Ayyappa Sannidhanam Konijedu
- UPI ID
- ayyappa.konijedu12@kotak
Google Pay, PhonePe, BHIM, Paytm లేదా ఏ UPI యాప్ అయినా వాడవచ్చు. విరాళం పంపిన తర్వాత మీ పేరు, సందర్భం వాట్సాప్ చేయండి. రసీదు పంపిస్తాము.Works with Google Pay, PhonePe, BHIM, Paytm or any UPI app. After you donate, WhatsApp your name and occasion and we’ll send you a receipt.
WhatsApp: 97017 68769 / 95535 32071
పదునెట్టాంబడి దాతలుDonors of the eighteen holy steps
పవిత్ర పదునెట్టాంబడిలో ఒక్కొక్క మెట్టును సమర్పించిన దాతలకు కృతజ్ఞతలు.With gratitude to the families who each gave one of the eighteen holy steps.
- 1శ్రీ తారపరెడ్డి సాయి కృష్ణారెడ్డి – శ్రీమతి నళినిSri Tharapareddy Sai Krishna Reddy & Smt. Nalini
- 2శ్రీ తాటిపర్తి గోపాల్ రెడ్డి – శ్రీమతి సుమలతSri Thatiparthi Gopal Reddy & Smt. Sumalatha
- 3శ్రీ తారపరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి – శ్రీమతి హిమబిందుSri Tharapareddy Chandrasekhar Reddy & Smt. Himabindu
- 4శ్రీ గాదె వాసుదేవ రెడ్డి – శ్రీమతి శోభనదుర్గSri Gade Vasudeva Reddy & Smt. Sobhana Durga
- 5తిరుమల కుంభంKumbham Tirumala
- 6శ్రీ దేవరపల్లి శేషు – శ్రీమతి సునీతSri Devarapalli Seshu & Smt. Sunitha
- 7శ్రీ ముట్టాల నంద – శ్రీమతి అశ్వినిSri Muttala Nanda & Smt. Aswini
- 8శ్రీ శరత్ రావుSri Sarath Rao
- 9శ్రీ వేములపల్లి వినయ్ – శ్రీమతి నాగమణిSri Vemulapalli Vinay & Smt. Nagamani
- 10శ్రీ వెంకట్ ధర్మ – శ్రీమతి సుకన్యSri Venkat Dharma & Smt. Sukanya
- 11శ్రీ ముక్కపాటి సతీష్ – శ్రీమతి చందనSri Makkapati Satish & Smt. Chandana
- 12శ్రీ వినోద్ చంద్ – శ్రీమతి కల్పనSri Vinod Chand & Smt. Kalpana
- 13శ్రీ దగ్గుమాటి సుబ్బారావు – శ్రీమతి ప్రసన్నSri Daggumati Subba Rao & Smt. Prasanna
- 14శ్రీ శేషా మాదిరెడ్డి – శ్రీమతి అరుణSri Madireddy Sesha & Smt. Aruna
- 15శ్రీ కృష్ణ ఘంటాజీ – శ్రీమతి సౌజన్యSri Ghantaji Krishna & Smt. Sowjanya
- 16శ్రీ రామా సుబ్బారావు – శ్రీమతి ఇందిరSri Rama Subba Rao & Smt. Indira
- 17డా. మోహనరావు – శ్రీమతి ధనలక్ష్మీDr. Mannepalli Mohana Rao & Smt. Dhanalakshmi
- 18శ్రీ మడుపల్లి రమణ – శ్రీమతి తరుణSri Madupalli Ramana & Smt. Taruna
విగ్రహ దాతలుVigraha donors
ఆలయంలోని దేవతా విగ్రహాలను సమర్పించిన దంపతులకు కృతజ్ఞతలు.With gratitude to the families who gave the temple’s deity idols.
-
సుబ్రహ్మణ్య స్వామిSubramanya Swamyశ్రీ తారపరెడ్డి పరశురామిరెడ్డి – శ్రీమతి తులసిSri Tharapareddy Parasurami Reddy & Smt. Tulasi
-
అయ్యప్ప స్వామిAyyappa Swamyశ్రీ రావి నరేంద్ర – శ్రీమతి అనూషSri Ravi Narendra & Smt. Anusha
-
విజయ గణపతి స్వామిVijay Ganapathi Swamyశ్రీ పొనుగుమాటి సురేష్ – శ్రీమతి ప్రతిభ
శ్రీ సాగినేని మురళి – శ్రీమతి లక్ష్మీ ప్రసన్నSri Ponugumati Suresh & Smt. Prathibha
Sri Sagineni Murali & Smt. Lakshmi Prasanna -
అభిషేక విగ్రహాలు (సుబ్రహ్మణ్య, అయ్యప్ప, విజయ గణపతి)Abhisheka vigrahas (Subramanya, Ayyappa and Vijay Ganapathi)శ్రీ గౌరవరపు చంద్రారెడ్డి – శ్రీమతి ఆదిలక్ష్మీSri Gouravarapu Chandra Reddy & Smt. Adilakshmi
-
ఉత్సవ విగ్రహాలు (సుబ్రహ్మణ్య, అయ్యప్ప, విజయ గణపతి)Utsava vigrahas (Subramanya, Ayyappa and Vijay Ganapathi)శ్రీ పమ్మి సుబ్బారెడ్డి – శ్రీమతి చెంచులక్ష్మీSri Pammi Subba Reddy & Smt. Chenchulakshmi
కీర్తిస్తంభ దాతKeerthi Sthambham donor
ఆలయ కీర్తిస్తంభాన్ని సమర్పించిన దాతకు కృతజ్ఞతలు.With gratitude to the donor of the temple’s Keerthi Sthambham.
దర్శన సమయాలుDarshan timings
| ఉదయంMorning | 6:00 – 11:00 AM |
| సాయంత్రంEvening | 5:30 – 8:30 PM |
| మండల కాలంలో భజనMandala season bhajan | 7:00 PM |
చిరునామాFind us
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంSri Ayyappa Swamy Temple
కొణిజేడు గ్రామం, ఆంధ్రప్రదేశ్Konijedu village, Andhra Pradesh 523272
ఫోన్ / వాట్సాప్Phone / WhatsApp: +91 97017 68769 / +91 95535 32071
ఈమెయిల్Email: ayyappa.konijedu@gmail.com